అవోపా కాగజ్ నగర్ వారిచే ఆహార పొట్లాల పంపిణీ


అవోపా కాగజ్నగర్ యూనిట్ వారు లాక్డౌన్ దృష్ట్యా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికుల బాధలను అర్థం చేసుకుని, AVOPA కాగజ్ నగర్ యూనిట్ సభ్యులు ఈ రోజు రూ. 5000 విలువైన 135 ఆహార ప్యాకెట్లు వారి ఆశ్రయ స్తానంలో పంపిణీ చేయగా వారు చాలా సంతోష పడ్డారు.   కార్యదర్శి అశోక్ కుమార్, కోశాధికారి దత్తాత్రేయ, చాకిలం మధుసూదన్, చిలువే వేణుగోపాల్, మంత్రి ప్రసాద్ ఈ సేవలో పాల్గొన్నారు.కామెంట్‌లు