జిల్లా అవోపా నాగర్ కర్నూల్ ఎన్నికలు


ఇటీవల జరిగిన ఎన్నికలలో నాగర్ కర్నూల్ జిల్లా అవోపా అధ్యక్షులుగా బిల్లకంటిరవి గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందులకు తెలంగాణా రాష్ట్ర అవోపా అధ్యక్ష, కార్యదర్శులు , కోశాధికారి మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నవి. మీ నాయకత్వంలో జిల్లాలో అన్ని మండలాలలో అవోపా యూనిట్లు ఏర్పాటు కావాలని, సమాజానికి మరింతగా సేవలు అందించాలని, నాగర్ కర్నూలు జిల్లా  అవోపా మీ హయాములో కొంగ్రొత్త ఎత్తులు అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షులు గంజి స్వరాజ్య బాబు, ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, కోశాధికారి చింతా బాలయ్య, మరియు తెలంగాణా అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము ఆశిస్తున్నవి.


కామెంట్‌లు