అవోపా హైదరాబాద్ వారిచే రిపోర్టర్స్ కు నిత్యావసర సరుకుల అందజేత


ఈ రోజు సాయంత్రం అవోపా హైదరాబాద్ కార్యాలయములో రూ.1000లు నగదు మరియు  నిత్యావసర సరుకులను 5 గురు చిక్కడపల్లి మీడియా రిపోర్టర్లకు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమఃశివాయ, ఆర్థిక కార్యదర్శి భద్రినాథ్, ఉపాధ్యక్షుడు బైసాని సత్యనారాయణ, ఎస్.వి.సంపత్ గారలు పాల్గొన్నారు. 


కామెంట్‌లు