ఫేస్ షీల్డ్ మాస్కుల పంపిణీతెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి మంచిర్యాల నివాసి అవోపా మంచిర్యాల వారు, సిరిపురం శ్రీనివాస్ గారు కరోనాను ప్రతిఘటించుటకు రూ.20,000 విలువైన150 "ఫేస్ షీల్డ్" మాస్కులను కొనుగోలు  చేసి నిరంతరం పనిచేయుచున్న బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి, మంచిర్యాల. సి సి సి ట్రాఫిక్ మరియు సివిల్ వారికి పంపిణీ చేశారు. కామెంట్‌లు