తెలంగాణ రాష్ట్ర అవోపా, వాసవి సేవా కేంద్రం ద్వారా ఆహార పొట్లాల పంపిణీ


ఈరోజు 2800 టమాటో రైస్ ఆహార పొట్లాలను తెలంగాణ రాష్ట్ర అవోపా, ఐ.ఐ.ఎం.సి మరియు వాసవీ సేవా కేంద్రం వారు సంయుక్తంగా బీదలకు, పోలీస్ వారికి వివిధ చోట్లలో పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు కాసనగొట్టు రాజశేఖర్ గారు, బొగ్గారపు దయానంద్, కె. మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. కామెంట్‌లు