ముఖ్యమంత్రి సహాయ నిధికి అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి విరాళం


అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు 9 రోజులు రోజుకో రకమైన ఆహార పొట్లాలు పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, బీదలకు V3 ఛానల్ తో సంయుక్తంగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా పంపిణీ చేసి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50,116 లు చెక్ ద్వారా శ్రీ కోలేటి దామోదర్ ద్వారా అందజేయనున్నారు.


కామెంట్‌లు