వాసవి బిసినెస్ గ్రూప్ వారిని సన్మానించిన అవోపా హైదరాబాద్


వాసవి బిసినెస్ గ్రూప్ వారు ఒక సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంలో వారిని అవోపా హైదరాబాద్ వారు సన్మానించారు. ఈ కార్యక్రమములో అవోపా హైదరాబాద్ పూర్వధ్యక్షుడు శ్రీ చక్రపాణి, ఆర్థిక కార్యదర్శి భద్రినాథ్, ఉపాధ్యక్షుడు బైసాని, రాజేశ్వరరావు, వేదప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు