This is header
గంపా నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు


ఈ రోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న అవోపా హైదరాబాద్ గౌరవ సలహాదారు, ఉపాధ్యక్షుడు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ చైర్మన్ (శిక్షణ), లయన్స్ ఇంటర్నేషనల్ 320 సి లైఫ్ సభ్యుడు, ఇండియన్ సొసైటీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ & FATAPPCI శ్రీ గంప నాగేశ్వర రావు గారిని అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమశివాయ గారు, ప్రధాన కార్యదర్శి రవి గుప్త గారు, ఆర్థిక కార్యదర్శి భద్రినాథ్ గారు, రాజేశ్వరరావు గారు అవోపా హైదరాబాద్ కార్యలయములో అభినందనలు తెలిపి సన్మానించారు. వీరిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నవి. 



This is footer
కామెంట్‌లు