టౌన్ అవోపా మంచిర్యాల ఆధ్వర్యంలో ఉచిత ఆహార పంపిణీ


 కరోణ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల కర్ఫ్యూతో ఎవరు బయటకు రాకపోవడం వల్ల రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు ఉండే బిచ్చగాళ్ళు ,ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సంరక్షకులు, విధుల్లో ఉన్న పోలీసులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం టౌన్ ఆవోపా మంచిర్యాల ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుచున్నది. ఈ కార్యక్రమంలో అవోపా మంచిర్యాల టౌన్ ప్రెసిడెంట్ టి. సత్యవర్ధన్, కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శి ఎన్.శ్రీనివాస్, రాష్ట్ర అవోపా కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, సభ్యులు జగన్, వంశీ, శ్రీహరి, డి.శ్రీనివాస్, అజయ్, గిరిజ కుమారి మరియు కవిత గారలు పాల్గొన్నారు  


కామెంట్‌లు