అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ వారు వారి రెండవ మెగా హెల్త్ క్యాంప్‌ను విన్ హాస్పిటల్‌లో వారి స్నేహితులు మరియు బంధువులకు అతి తక్కువ ప్యాకేజీకి అనగా రూ.1299 / లకు సుమారు రు.6500 రు.ల విలువగల ఆరోగ్య పరీక్షలు, డాక్టర్ సంప్రదింపులు మరియు అల్పాహారంతో సహా నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు వంద మంది సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం కె.వి.ఎస్ గుప్తా కోశాధికారి మరియు అధ్యక్షుడు పి. వి రమణయ్య గారల నాయకత్వంలో చక్కగా నిర్వహించారు. హాజరైన సభ్యులు హాస్పిటల్ మరియు నిర్వాహకుల సేవలను అభినందించారు.
This is header
• Avopa News Bulletin
This is footer
అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి మెగా హెల్త్ క్యాంప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి