అవోపా హైదరాబాద్ ఆర్థిక కార్యదర్శికి శ్రీశైలక్షేత్ర వైశ్య సత్ర సలహాదారు పదవి


అఖిల భారత శ్రీశైల క్షేత్ర ఆర్యవైశ్య నిత్య అన్నపూర్ణ సత్రం ప్రత్యేక కార్య నిర్వాహక సలహా సభ్యునిగా 2019-2022 అనగా 3 సంవత్సరాలకు అవోపా హైదరాబాద్ ఆర్థిక కార్యదర్శి మాకం బద్రీనాథ్ ను నియమిస్తూ అధ్యక్షులు గోళ్ళసాంబశివరావు ఘనంగా సత్కరించారు. వారిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి.


 


కామెంట్‌లు