రంగనాథస్వామి రథోత్సవ అన్నదానంలో సేవలందించిన అవోపా విపనగండ్ల సభ్యులు


అవోపా విపనగండ్ల వారు శ్రీ రంగాపురంలోని శ్రీ రంగనాయక స్వామి రథోత్సవంలో మరియు శ్రీరంగపూర్ సేవసమితి వారితో భక్తులకు చేయు అన్నదాన కార్యక్రమంలో అవోపా విపనగండ్ల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కార్యదర్శి సతిష్, కోశాధికారి రాఘవేందర్, అవోపా విపనగండ్ల కమిటీ సభ్యులు పాల్గొని సేవలందించారు. భక్తులు వీరి సేవలను కొనియాడారు.  


కామెంట్‌లు