మంచిర్యాల జిల్లా అవోపా లక్సెట్టిపెట్ వారిచే మహాశివరాత్రి రోజున భక్తులకు పండ్లు మినరల్ వాటర్ పంపిణీ


మంచిరియాల్ జిల్లా లక్సట్టిపేట్ పట్టణ అవోపా ఆధ్వర్యములో మహా శివరాత్రి శుభ సందర్భములో గాంధీ చౌక్ సమీపమున గుండా సత్యనారాయణ కాంప్లెక్ ముందు గోదావరి స్నానము చేసి వచ్చే భక్తులకు  5000 పండ్లను, 20 క్యాన్ల మినరల్ వాటర్ పంపిణి చేయడం జరిగినదని అధ్యక్షుడు గుండా సత్యనారాయణ తెలిపినారు. ఈ కార్యక్రమములో అవోపా జిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ, పట్టణ అవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్,  అవోపా నాయకులు  వొజ్జెల రాజమౌళి, గుండ ప్రభాకర్, రాచర్ల సత్యనారాయణ, కటుకూరి కిషన్, కొంజర్ల శ్రీనివాస్, గుండ  సంతోష్, వొజ్జెల కృపాకర్, పాలకుర్తి వెంకటేశ్వర్లు, కాసం రవీందర్, వొజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.కామెంట్‌లు