అభినందనలు


ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి గెలుపొంది చైర్మన్, వైస్ చైర్మన్, పదవులు పొందిన ఈ క్రింది ఆర్యవైశ్యులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి. 


చైర్మన్లుగా ఎన్నికైనవారు : లక్షెట్టిపెట్ - శ్రీ నలమాసు కాంతయ్య గారు, మెదక్ -  శ్రీ తొడుపునూరి చంద్రపాల్ గారు - మిర్యాలగూడ - శ్రీ తిరునగరు భార్గవ్ గారు, దేవరకొండ - శ్రీ అల్లంపల్లి నర్శింహ్మ గారు, గజ్వేల్ - శ్రీ నేతి చిన్న రాజమౌలి గుప్తా గారు, హుజుర్నగర్ – శ్రీమతి గెల్లి అర్చన రవి గారు, హాలియా - శ్రీమతి వెంపటి పార్వతమ్మ శంకరయ్య గారు, జనగామ - శ్రీమతి పోకల జమున లింగయ్య గారు, హుజురాబాద్ - శ్రీమతి గందే రాధిక శ్రీనివాస్ గారు, వికారాబాద్ - శ్రీమతి చిగుల్లపల్లి మంజుల రమేశ్ గారు, తాండూరు - శ్రీమతి తాటికొండ స్వప్న పరిమళ్ గుప్త గారు,


డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనవారు : మేడ్చల్ - రెడ్డి శెట్టి శ్రీనివాస్ గారు


వైస్-చైర్మన్లుగా ఎన్నికైనవారు : జగిత్యాల - శ్రీ గోలి శ్రీనివాస్ గారు ,కోదాడ - శ్రీమతి  వెంపటి పద్మ మధు గారు , కాగజనగర్ - శ్రీ రాచకొండ గిరిశ్ కుమార్ గారు :
కౌన్సిలర్ గా ఎన్నికైన వారు : జనగామ - శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గుప్త గారు


కామెంట్‌లు