భూపాలపల్లి మున్సిపల్ కార్పొరేటర్ గా ఎన్నికైన శ్రీ సిరుప అనిల్ గారికి అభినందనలు


జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు  శ్రీ సిరుప అనిల్ గారు భూపాలపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా ఎన్నికఅయిన సందర్భంగా వారి స్వగృహం లో కలిసి శాలువా తో  సన్మానించిన పెద్ది ఆంజనేయులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా పరిషత్ మహాముత్తారం. ఈ సందర్భంగా శ్రీ సిరుప అనిల్ గారిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి. 


కామెంట్‌లు