సి.ఎం కె.సి.ఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల


తేదీ 17.2.2020 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సారథి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా వారిని ప్రగతి భవన్ లో కలిసి శాలువాతో  సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన  టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆయన తనయుడు సాయి కిరణ్.  రాష్ట్ర ప్రజలతో పాటు వైశ్యులకు సీఎం అందిస్తున్న సహాయసహకారాల పట్ల, వైశ్యులకు 5 ఎకరాల భూమి కేటాయించినందులకు తాజాగా 11మంది ఆర్యవైశ్యులకు మున్సిపల్ చైర్మన్లుగా, 5గురిని వైస్ చైర్మన్లుగా పనిచేయుటకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.  ఉప్పల శ్రీనివాస్ గారు చేస్తున్న సామాజిక ప్రాయోజిత కార్యక్రమాలను ఈ సందర్భంగా  సీఎం అభినందించారు.


కామెంట్‌లు