జంధ్యం మధుకర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు


కరీంనగర్ డిగ్రీ కాలేజ్ మరియు పోస్టుగ్రాడ్యుయేట్ కాలేజీలో గెస్ట్ ఫాకల్టీ లెక్చరర్, తెలంగాణ రాష్ట్ర అవోపా శాతవాహన రీజియన్ ఉపాధ్యక్షుడు, వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్,  వాసవీ వృద్ధాశ్రమం కరీంనగర్ ఉపాధ్యక్షుడు అయిన శ్రీ జంధ్యం మధుకర్ గారు తన పుట్టినరోజు వేడుకలను తేది 16.2.2020 రోజున జరుపుకుంటున్న సందర్భంలో వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుచున్నవి.


 


కామెంట్‌లు