తేదీ 16.2.2020 రోజున వరంగల్లు లోని విష్ణుప్రియ గార్డెన్స్ లో జరిగిన హనుమకొండ అవోపా అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్ గారి కూతురు నిహారిక వివాహ మహోత్సవానికి మేయర్ శ్రీ గుండా ప్రకాష్ రావు గారు, తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు గారు, బ్లడ్ కమిటీ చైర్మన్ డా.గుండా రవిందర్ గారు, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అలుగురు శివప్రసాద్ గారు, అవోపా కాకతీయ రీజినల్ ఉపాధ్యక్షుడు కమాటాల భాస్కర్ గారు తదితరులు హాజరై వధూ వరులను ఆశీర్వదించారు.
This is header
• Avopa News Bulletin
This is footer
అవోపా హనుమకొండ అధ్యక్షని కూతురి పెళ్లికి హాజరైన స్వరాజ్యబాబు వరంగల్ మేయర్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి