అవోపా హబ్సిగూడా పూర్వాధ్యక్షుడు ఆర్గుల తులసిరాం గారి నూతన గృహప్రవేశం


అవోపా హబ్సిగూడా పూర్వాధ్యక్షుడు శ్రీ ఆర్గుల తులసిరాం దంపతులు జె.ఎల్.ఆర్.బి రెసిడెన్సీ, కాకతీయ నగర్ లో ఫ్లాట్ కొనుగోలు చేసి తేదీ 06.02.2020 రోజున నూతన  గృహ ప్రవేశమ్ చేసి సత్యనారాయణ వ్రతము ఆచరించి ఆహ్వానించగా అవోపా హబ్సిగూడా అధ్యక్షుడు జూలూరు శివకుమార్ గారు, కార్యదర్శి భవాని ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి హరిప్రసాద్ గారలు మరియు వారి కమీటీ సభ్యులు కుటుంబ సమేతముగా హాజరై, వారికి అభినందనలు తెలిపి స్వామి ప్రసాదం సేవించి మధ్యాహ్న భోజనమారగించగా తులసిరామ్ దంపతులు తమ నూతన గృహమునకు విచ్ఛేసి అభినందనలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.


కామెంట్‌లు