This is header
రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైనా కమటాల భాస్కర్ రావు


తెలంగాణ రాష్ట్ర అవోపా కాకతీయ రీజియన్ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక దళ విభాగంలో 31 సంవత్సరాలుగా విశేష సేవలందిస్తూ, వరంగల్ జిల్లా అధికారుల నుండి, డిపార్ట్మెంట్ నుండి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రశంసా పత్రాలను పొంది ఢిల్లీలో జరుగు 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భారత రాష్ట్రపతి నుండి అవార్డు పొందుచున్నందులకు శ్రీ కమటాల భాస్కర్ రావు గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేయి చున్నవి.


This is footer
కామెంట్‌లు