తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ నూతనాధ్యక్షునికి అభినందనలు


తేదీ 19.1.2020 రోజున తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికలలో అవోపా హబ్సిగూడా పూర్వాధ్యక్షుడు, సంస్థ హితుడు శ్రీ చిన్నయ్య గారు రెండవ సారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందులకు వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి మరియు సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి. 


కామెంట్‌లు