అవోపా హనుమకొండ వారి నూతన సంవత్సర వేడుకలు


అవోపా, హన్మకొండ వారు 2020 నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు 31.12.2019 రోజు సాయంత్రం నుండి అవోపా భవనం లో నూతన సంవత్సర వేడుకలు అధ్యక్షుడు యెల్లెంకి రవీందర్ ఆద్వర్యంలో జరిగినవి. ఈకార్యక్రమంలో ప్రదాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం ఆర్థిక కార్యదర్శి యం.వి.అప్పారావు, వ్యవస్థాపక సబ్యులు శ్రీ రమణయ్య, శ్రీ రామానుజం, రాష్ట్ర అవోపా నాయకులు శ్రీ మడుగూరి నాగేశ్వరరావు, దారా రామారావు గార్లు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.కామెంట్‌లు