ఉచిత కృత్రిమ కాళ్ళ పంపిణీ  శిబిరం


చేతనా ఫౌండేషన్ వారి ఆర్ధిక సహాయంతో,
రోటరీ క్లబ్ హైదరాబాద్ సెంట్రల్, రోటరీ క్లబ్ ఖమ్మం, District-3150 మరియు సేక్రెడ్  స్పేస్ సికింద్రాబాద్ వారి సాంగత్యంతో ప్రమాదవసాత్తు కాళ్ళు కోల్పోయిన వారికి జైపూర్ వారి సాంకేతిక పరిజ్ఞానంతో, వారి నాణ్యతతో కృత్రిమకాళ్ళను ఉచితంగా అందించుటకు నిర్ధారణ శిబిరము  నిర్వహించ బడుతోంది.
అర్హులైన దివ్యాన్గులను పరీక్ష చేసి 
 వారి కాళ్ళ కొలత‌లు తీసుకొంటారు. కనుక
 వికలాంగులు వారి ఆధార్ కార్డ్ కాపీతో వచ్చి వారి పేరును ఫోన్ ద్వారా నమోదు చేసికొనగలరు..
క్యాంపు వివరాలు
*Time: 9am to 3pm*
Date : Sunday 19th January 2020
Venue : Sacred Space ,పాత సంగీత్ ధియేటర్ ఎదురుగా,Bharat Petrolium Pump near St Ann's school SD Road Secunderabad.


ఈ సేవా కార్యక్రమం అమెరికాలోని చేతనా ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో నిర్వహించబడుతొంది.
లబ్ధిదారులు క్రింద ఉన్న మా ప్రతినిధులను సంప్రదించి, పేర్లు నమోదు చేసుకొనగలరు.


1. Miss Nipunika, Sacred Space, 6309822344
2. Miss Susmitha Sacred Space 9030613344,
3. Mr Brahmam MVFoundation,
9490748276
4. Rtn Ravikumar
9885296329
M.V.R.Mohan
District Director
Youth Services
Rotary Club of Hyderabad Centralదివ్యాంగులకు కాలు దానం చేసి సంతోషించండి


కామెంట్‌లు