చింతల శ్రీనివాస్ గారి కవిత తెలుగు వెలుగు పత్రికలో ప్రచురితము


వాణిజ్య పన్నుల విభాగంలో అత్యుత్తమ పదవిలో రిటేరై, ఉమ్మడి రాష్ట్ర అవోపాలో వాసవి ప్రభ ముఖ్య ఎడిటర్ గా మరియు అవోపా హైదరాబాదు కు సలహాదారునిగా, ప్రపంచ వైశ్య మహాసభ ముఖ్య సలహాదారునిగా సేవలందిస్తూ, విదేశాల్లో సైతం గౌరవ డాక్టరేట్ పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, రచయిత డా. కవిరత్న చింతల శ్రీనివాస్ గారి కవిత *"బ్రతుకు సంగ్రామ జిగీషకు.... నా కవిత ఓ పీఠిక"* రామోజీ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న తెలుగు వెలుగు పత్రికలో *నా కవిత* శీర్షికన ఫిబ్రవరి 2020లో ప్రచురింపబడినందున శ్రీ చింతల శ్రీనివాస్ గారిని తెలంగాణ రాష్ట్ర అవోపా కమిటీ,  అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి మరియు సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు