కె.టి.ఆర్ మంత్రివర్యుణ్ణి అభినందిస్తున్న కోలేటి దామొదర్ గారు


మున్సిపల్ ఎన్నికలలో విజయం ఢంకా మోగించి అత్యథికంగా మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న సందర్భంలో వారిని అభినందిస్తూ ఆర్య వైశ్యులపై నమ్మకముంచి అధిక సంఖ్యలో సీట్లు కేటాయించగా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు గెలిచినందులకు తె.ర.స పార్టీ సారథి శ్రీ కె.టి.ఆర్ ను కలిసి గౌరవ కడియం శ్రీహరి మరియు హోమ్ మినిస్టర్ తదితరుల సమక్షంలో వారికి కృతజ్ఞతలు తెలియజేయుచున్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గారు. 


కామెంట్‌లు