71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవోపా సభ్యులకు మరియు యూనిట్ అవోపాల అధ్యక్ష కార్యదర్శులకు వారి కమిటీ సభ్యులకు, అవోపా న్యూస్ బులెటిన్ చందాదారులకు, పాఠకులకు  తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము శుభాకాంక్షలు తెలియజేయి చున్నవి. 


కామెంట్‌లు