ఆర్య వైశ్య ఆణి ముత్యము లక్షట్టిపెట్ ఆర్యవైశ్యులకు భీష్మ పితామహుడు లాంటి వారు, రాష్ట్ర ఆర్య వైశ్య సంగం ఉపాధ్యక్షులు అయిన శ్రీ నలుమాసు కాంతయ్య గారు లక్సట్టిపేట్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి చైర్మన్ గా ఎన్నికైనారు. వీరికి మంచిరియాల్ జిల్లా మరియు లక్సట్టిపేట్ పట్టణ ఆవోపా, తెలంగాణ రాష్ట్ర ఆవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుచున్నవి.
లక్షట్టిపెట్ మున్సిపల్ చైర్మన్ గా నలుమాసు కాంతయ్య ఎన్నిక
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి