అవోపా హుజుర్ నగర్ వారి విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు

అవోపా హుజుర్నగర్ వారు ప్రతి ఏటా 2 లక్షల వరకు విద్యార్థులకు స్కాలరిషిప్స్ మరియు పదవ తరగతి చదువుచున్న విద్యార్థులకు పరీక్ష సామగ్రి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పరిక్షలంటే భయపడు విద్యార్థులకు భయంపోగొట్టడానికి నిపుణులతో ఉచితంగా కౌంన్సలింగ్ ఇప్పిస్తున్నారు. ఇవియునేగాక పరీక్షల సమయాల్లో ఒక పదిమంది విద్యార్థులకు సాయంత్రం పరీక్షలు ముగిసేవరకు అల్పాహారం కూడా అందిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి వీరు తీసుకుంటున్న శ్రద్ధ కు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపుచున్నవి. 


కామెంట్‌లు