అవోపా జన్నారం వారు నిర్వహించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి


జన్నారం అవోపా వారు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆవోపా అధ్యక్షులు కొత్త వేణుగోపాల్ గుప్తా మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భూమేష్ వాసవి సేవాదళ్ అధ్యక్షులు శీల చంద్ర శేఖర్ గుప్త బిజెపి మండల అధ్యక్షులు గోలి చంద్రమౌళి మండల జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు నరేంద్ర గోపాలకృష్ణ జొన్నల రమేష్ గోలి మణికుమార్ దొంతుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు