కూర వారి రచనలు నవతెలంగాణ పుస్తక విక్రయశాలల్లో లభ్యం


తేదీ 27.12.2019 రోజున 33వ నేషనల్ బుక్ ఫెయిర్ ఏర్పాటు చేసిన సందర్భంలో అవోపా న్యూస్ బులెటిన్ చీఫ్ ఎడిటర్ శ్రీ కూర చిదంబరం గారి రచనలు "నీటి నీడ" మరియు "అనుభవాలు - పాఠాలు"  గురించి డా.పత్తిపాక మోహన్ మరియు డా.వెలదండి శ్రీధర్ గారలు చిదంబరం గారి రచనా శైలి గురించి తెలంగాణ వ్యావహారిక భాషను రచనల్లో సందర్భానుసారం ప్రయోగించుట గూర్చి అభినందిస్తూ ప్రసంగించారు. వారి పుస్తకాలు నవతెలంగాణ వారి  219 మరియు 321 నంబరు గల విక్రయశాలలో విక్రయానికి గలవు, వలయు వారు పై పుస్తక శాలల్లో కొనుగోలు చేయగలరు. 
కామెంట్‌లు