అంధ బాల బాలికలకు పండ్ల పంపిణీ

ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా అవోపా మంచిర్యాల టౌన్ అవోపా ఆధ్వర్యంలో సాయి అంధుల అనాధ ఆశ్రమం మంచిర్యాల  యందు భోజన సామగ్రి మరియు పండ్లు పంపిణీ చేయడం  జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ అవోపా అధ్యక్షుడు సత్యవర్ధన్, కార్యదర్శి సైని సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శి నెరేళ్ల శ్రీనివాస్, కటకం జగన్, దొడ్డ శ్రీనివాస్ వారి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


 


కామెంట్‌లు