తేదీ 14.12.2019 రోజున అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు రు.9000 ల విలువ గల 65 రకాల పరీక్షలను కేవలం రు. 999 లకే బేగంపేట లోని విన్ హాస్పిటల్ లో చేపించారు. హస్పిటల్ డైరెక్టర్ కూర నాగరాజు గారు విచ్చేసి తగిన సదుపాయములు కల్పించారు. సుమారు 115 మంది విన్ హస్పిటల్ ను దర్శించి పరీక్షలు చేపించుకున్నారు. వారందరూ సంతోషంగా అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జి.మురళీకృష్ణ, టి. గోవర్ధనరావు, టి.కె.వి.ఎస్ మల్లికార్జున తదితరులు హాజరు కాగా పి.సి.ఎచ్ విర్రాజు, కె.వి.ఎస్ గుప్తా గారలు అధ్యక్షుడు పి.వి.రమణయ్య గారికి తగు సహాయమందించారు.
This is header
• Avopa News Bulletin
This is footer
అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారు విన్ హాస్పిటల్ లో నిర్వహించిన ఆరోగ్య శిబిరం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి