గంపా గారికి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక అవార్డు


అవోపా హైదరాబాద్ గౌరవ సులహాదారు అత్యుత్తమ మొటివేషనల్ స్పీకర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ప్రేరణాత్మక వక్తగా 2019 అవార్డ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్య (ఐ.అండ్ సి)మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  (ఐ.టి.) విభాగాల ప్రధాన కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ గారి చేతుల మీదుగా అందుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేయుచున్నవి.


కామెంట్‌లు