పొట్టి శ్రీరాములుకు అవోపా మహబూబ్నగర్ టౌన్ వారి నివాళులు


 మహబూబ్ నగర్ టౌన్ అవోపా వారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి  వర్ధంతిని పునస్కరించుకుని నగర కూడలి లోని వారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అవోపా అధ్యక్షుడు బి.టి.ప్రకాశ్ అతని కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు కలకొండ సూర్యనారాయణ, కార్యదర్శి కె.రాజయ్య, సంయుక్త కార్యదర్శి అచోలి కృష్ణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి కంది శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ కోట్రా శ్రీనివాసులు, రాఘవేంద్ర శెట్టి వాసవి క్లబ్, ఎస్.బాలా మణి మహిళామండలి ప్రెసిడెంట్, ఎస్. మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.  


కామెంట్‌లు