కూర చిదంబరం గారి కథ నేటి నిజం దిన పత్రికలో ప్రచురణ


తెలంగాణ రాష్ట్ర అవోపా నిర్వహించు అవోపా న్యూస్ బులెటిన్ ముఖ్య సంపాదకుడు శ్రీ కూర చిదంబరం గారి కథ 'లీవ్ లెటర్' ఈ రోజు నేటి నిజం తెలుగు దిన పత్రికలో ప్రచురితమైనది. కావున వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి అభినందనలు తెలియజేయి చున్నారు. 


కామెంట్‌లు