సన్మానాలు

తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబును, ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం మరియు ఆర్థిక కార్యదర్శి శ్రీ చింత బాలయ్య గారలను మహబూబ్నగర్ వాసవి ట్రస్ట్ ద్వారా ఆర్య వైశ్య నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఎడ్యుకేషనల్ లోన్స్ ప్రదానం చేసిన అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మలిపెద్ది శంకర్, కలకొండ సూర్యనారాయణ, కె. రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు