25వ సంవత్సరపు పెళ్లిరోజు సంబరాలు


అవోపా హైదరాబాద్ ఆర్థిక కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లాలో గణాంక శాఖ లో డిప్యూటీ స్టాటిస్టికల్  అధికారిగా పనిచేయుచున్న శ్రీ మాకం భద్రినాథ్ గారి 25వ సంవత్సరపు పెళ్లిరోజు సంబరాలు ఇటీవల జరుపుకుంటున్న తరుణంలో అవోపా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారికి వారి శ్రీమతి గారలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయుచున్నవి.


కామెంట్‌లు