టౌన్ అవోపా మహబూబ్నగర్ చే 2020 సం.పు క్యాలెండర్ ఆవిష్కరణ

తేదీ 23.12.19 రోజున స్థానిక కన్యాకా పరమేశ్వరి గుడిలో మహబూబ్నగర్ టౌన్ అవోపా వారు 2020 సంవత్సరపు క్యాలండర్ ను ముఖ్య అతిథి చెరుకుపల్లి రాజేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమంలో అవోపా రాష్ట్ర నాయకులు, పట్టణ ఆర్యవైశ్య అన్ని సంఘాల అధ్యక్షులు, నాయకులు, ఆర్యవైశ్యులు, మహిళలు, బంధు మిత్రులు, అవోపా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.   ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి అధ్యక్షుడు బి.టి.ప్రకాష్ బాబు ధన్యవాదాలు తెలియజేశాడు.


కామెంట్‌లు