తేదీ 15.12.2019 రోజున అవోపా గోల్డ్ మెడల్స్ ప్రదానం చేసిన రోజున ప్రభుత్వ పాలిటెక్నీక్ విశ్రాంత ఎచ్.ఓ.డి డా.గుంటూరు వెంకటనారాయణ గారు స్పాన్సర్ చేసిన రు.5000 ల విలువ గల కుట్టుమిషన్ ను శ్రీమతి రమాదేవికి అవోపా హనంకొండ తరపున విద్య కమిటీ చైర్మన్ అశోక్ కుమార్ గారు ప్రదానం చేశారు. డా. వెంకటనారాయణ గారి ఔదార్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి