గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ వద్ద మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారిని మంచిర్యాల జిల్లా పట్టణ ఆవోపా వారు ఘనంగా సన్మానము చేశారు. ఈ కార్యక్రమంలో గుండ సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడు తెరాస జిల్లా నాయకులు పట్టణ అధ్యక్షుడు పి.సుదర్శన్ రాచర్ల సత్యనారాయణ జిల్లా కోశాధికారి రాజమౌలి తదితరులు పాల్గొన్నారు.
మంత్రివర్యులను సన్మానించిన మంచిర్యాల జిల్లా అవోపా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి