అవోపా హనుమకొండ కార్యాలయ ఆవరణలో యోగా క్యాంపు

తేదీ 10.11.2019 రోజున అవోపా హనుమకొండ కార్యాలయంలో శ్రీ సత్యసాయి ధ్యాన మండలి చే నిర్వహించు 'ధ్యాన-వైద్య-యోగ శిక్షణ' అను యోగ క్యాంపును ఆ సంస్థ సత్యసేవక్ శ్రీ భిక్షమయ్య గారి శిష్యులు శ్రీనివాస్ మరియు ఆదికనకమహాలక్ష్మీ గారల ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు అవోపా అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ గంపా అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.కామెంట్‌లు