చింత బాలయ్య గారికి అభినందస సన్మానము


తేదీ 3.11.2019 ఆదివారం రోజున హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో జరిగిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి కల్యాణోత్సవ వేడుకల్లో మీదటి రోజైన కోటి దీపోత్సవము రోజున  ఆలయ చైర్మన్ శ్రీ బొమ్మ వెంకటేశం గారు తెలంగాణ రాష్ట్ర అవోపా ఆర్థిక కార్యదర్శి శ్రీ చింత బాలయ్య గారిని రాష్ట్ర అవోపాకు వారు అందిస్తున్న సేవలకు గాను అభినందిస్తూ సన్మానించారు.


కామెంట్‌లు