అవోపా కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా బట్ట సంచుల పంపిణీ చేయడానికి నిశ్చయించుకుని నేడు గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ N. సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆర్థిక కార్యదర్శి గంగా ప్రసాద్ లతో పాటుగా మహేష్ సంతోష్ బాలయ్య శేఖర్ సుబ్బారావు సంతోష్ బాలాజీ మురళి రమేష్ సుధాకర్ పవన్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వారు చేస్తున్న మంచి పనికి కలెక్టర్ గారు అభినందనలు తెలియజేశారు.
అవోపా కామారెడ్డి వారి బట్ట సంచుల పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి