అవోపా జనగామ వారి కార్తీక వనభోజనాలు

తేదీ 24.11.2019 రోజున ఆర్య వైశ్య సంఘం మరియు అవోప జనగామ జిల్లా సంయుక్తంగా నిర్వహించిన కార్తిక మాస వన బోజనాల కార్యక్రమము హైదరాబాద్ లోని శాద్నగర్ వద్ద చాలా అట్టహాసముగా స్త్రీల మరియు పిల్లల ఆటపోటీలతో, తంబోల గేములతో మృష్టాన్న భోజనములతో ముగిసినది. ఉదయం 9 గంటల నుండి రాత్రి వరకు జరిగిన ఈ కార్య క్రమములో అవోప జనగామ జిల్లా అద్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్ కుమార్, ఆర్య వైశ్య సంగం అద్యక్షుడు అరుగుల శ్రీనివాస్, ఆర్య వైశ్య సంగం మహిళా నాయకురాలు పుల్లిగిల్ల నాగమణి, జూలూరి రేణుక, సబ్యులు మాశెట్టి రవీందర్, శర్విరాల ఉపేందర్, గంగిశెట్టి మంజునాథ్, లగ్గిశెట్టి కిశోరు, తమ్మిశెట్టి అంజయ్య, ముక్క ప్రకాష్, పులిగిళ్ళ సోమరాజు తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు