ముఖ్యమంత్రి కే.సి.ఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం


తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.సి.ఆర్ గారు ఆర్య వైశ్యుల సంక్షేమానికి ఉప్పల్ భగాయత్ లో 5 ఎకరాల భూమిని కేటాయించిన సందర్భంలో కృతజ్ఞతా పూర్వకముగా వారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు ఎం.ఎల్.ఏ శ్రీ బిజ్జాల గణేశ్ గుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ శ్రీ గుండా ప్రకాశ్, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొల్లం సంపత్, అఖిల భారత వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు టి.ఆర్.ఎస్ నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఆర్య వైశ్య సేవాకేంద్రం జీవిత కాల సలహాదారు శ్రీ బొగ్గారపు దాయానంద్, అధ్యక్షుడు కాసనగొట్టు రాజశేఖర్ కాచం సత్యనారాయణ గుప్త, అమరవాది, మల్లికార్జున్    తదితరులు హాజరై పాలభిశేక కార్యక్రమాన్ని కృతజ్ఞతా పూర్వముగా ఆనందోత్సవాలతో నిర్వహించారు.


 


 


కామెంట్‌లు