తేదీ 24.11.2019 రోజున నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ డైమండ్ జుబ్లీ వేడుకలు పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం గారు హాజరై పాత సహపాటిలను కలుసుకుని గత స్మృతులను మననం చేసుకుని తెలంగాణ రాష్ట్ర అవోపా గురించి తాను చేపట్టి దిగ్విజయ మొనరించిన ప్రాయోజిత కార్యక్రమాల గురించి మరియు చేబట్టబోవు కార్యక్రమాల గురించి వారికి క్షుణ్ణంగా వివరించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి