13 ఫిట్ల వాసవీ మాత పసుపు విగ్రహ దర్శనం


హైదరాబాద్ లోని ఎం.టి.ఆర్ గ్రౌండ్స్ లో  కోటిదీపోత్సవం సందర్భంగా13 అడుగుల ఎత్తైన పసుపుతో చేసిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి మాత విగ్రహాన్ని నెలకొల్పారు. రాత్రి వేళల్లో ఫ్లడ్ లైట్ల వెలుగులో కాంతులీనుతున్న అమ్మవారి విగ్రహాన్ని ప్రజలు బారులు తీరి దర్శించు కుంటున్నారు. అమ్మవారి దయకు పాత్రులైనామని ఉప్పొంగి పోతున్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని అమ్మవారి దయకు పాత్రులు కాగలరని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.   


కామెంట్‌లు