మర్యాద పూర్వక భేటి


తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు మరియు సాంకేతిక సులహాదారు శ్రీ మునిగేటి సత్యనారాయణ గారలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారైన శ్రీ కోలేటి దామోదర్ గారిని హైదరాబాద్ లోని వారి కార్యాలయములో మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో నున్న అవోపాల గురించి అవి చేయుచున్న కార్యక్రమాల గురించి విపులంగా విశదీకరించారు. కోలేటి దామోదర్ గారు వారికి కృతజ్ఞతలు తెలిపారు. 


కామెంట్‌లు