కృష్ణ తేజకు కేరళ పర్యాటక శాఖ


కేరళ లోని అల్లెప్పిలో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేయుచున్న మన తెలుగు తేజం, వైశ్య కిరణం శ్రీ కృష్ణతేజ కు అరుదైన గౌరవం దక్కింది. గతంలో 2.5 లక్షల మంది ప్రాణాలు కాపాడిన వారి సేవలకు ముగ్దులైన కేరళ ప్రభుత్వం వారిని కేరళ పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. వీరిని 'హీరో' ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ అను బిరుదు కూడా వరించింది. విరికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి అభినందనలు తెలియజేయు చున్నారు.


కృష్ణ తేజకు కేరళ పర్యాటక శాఖ


కామెంట్‌లు