This is header
సిరిసిల్ల అవోప ప్రతిభా పురస్కారాలు


రాజన్న సిరిసిల్ల అవోపా వారు పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెడల్స్ ప్రధానం తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్య బాబు చేతుల మీదుగా ప్రధాన కార్యదర్శి నిజాం  వెంకటేశం మరియు పుర ప్రముఖుల సమక్షంలో  జరిగింది. ఈ కార్యక్రమము అవోపా అధ్యక్షుని సారధ్యంలో కార్యదర్శి మరియు కమిటీ సభ్యుల కృషితో సాకారమైనది.


This is footer
కామెంట్‌లు